తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడేతో పరిచయమైన చబ్బీ బ్యూటీ రాశీఖన్నా.. అప్పటి నుంచి ఎక్కువగా టాలీవుడ్లోనే ఎక్కువ సినిమాలు చేస్తుంది. చబ్బీగా ఉండే ఈ అమ్మడు సన్నబడి సన్నజాజి తీగలాగా కూడా మారింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్లో నటిస్తూ మెప్పిస్తోన్న ఈ అమ్మడు రీసెంట్గా ఓ ఈవెంట్కు చీరలో దర్శనమిచ్చింది. కనిపించి, కనపించనట్లు అందాలను చూపిస్తూ కుర్రకారుని మత్తెక్కించిన బ్యూటీ రాశీఖన్నా లేటెస్ట్ శారీ లుక్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.