"చిరుత, కుర్రాడు" సినిమాలతో తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ తెచ్చుకుంది.. హీరోయిన్ నేహాశర్మ. ఈ హాట్ ఫిగర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాక తన స్టైల్ మార్చేసింది. ఎక్స్‌పోజింగ్‌కి పెద్దగా ఏం లిమిట్స్ పెట్టుకోనట్టుంది.
సెక్సీ ఫొటోషూట్లతో కుర్రకారుకి పిచ్చిలేపుతోంది. ఆమె అందాలకు తగ్గట్టుగానే పాపులారిటీ ఓ రేంజ్లో పెరిగిపోతుంది.. నేహాకు. మరి తన ఫ్యాన్స్‌కీ టచ్‌లో ఉండాలంటే ఇలాంటి హాట్ ఫొటోషూట్లు చేయాల్సిందే అంటారా!.