'చుక్కల కింద స్విమ్మింగ్' అంటూ కత్తిలాంటి ఫొటోలు వదిలింది శ్రద్ధా దాస్. హాయిగా రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ఇక ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్.. "పైన ఆకాశంలో చుక్కలు.. కింద స్విమ్మింగ్ పూల్‌లో జాబిలి" అంటూ రొమాంటిక్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
(Instagram/Shraddha Das)