మెగా మనవరాలు, శ్రీజ కూతురు నివృతి పదమూడో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ సందడి కనిపించింది. కళ్యాణ్ దేవ్, శ్రీజలు తమ కూతురి బర్త్ డేను గ్రాండ్గా సెలెబ్రేట్ చేశారు. ఈ వేడుకలో అల్లు పిల్లలు కూడా అల్లరి చేసినట్టు కనిపిస్తోంది.