కరీంనగర్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

Samayam Telugu 21 Jul 2020, 9:13 pm
  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

    Karimnagar: జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ఐటీ హబ్‌ను రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఐటీ టవర్‌లో నెలకొల్పిన పలు కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు ఎంపికైనవారికి కేటీఆర్ నియామక పత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో టాస్క్‌, టీహబ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని, పోటీ ప్రపంచంలో యువత ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని కేటీఆర్ సూచించారు.

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

    ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని, ప్రస్తుతం ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మారిందని కేటీఆర్ అన్నారు.

  • Twitter-JayaramParshewar

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

    ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నదని కేటీఆర్ చెప్పారు.

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • కరీంనగర్‌లో ఐటీ టవర్.. ఆధునిక సౌకర్యాలు, మరెన్నో విశేషాలు

  • Twitter-Minister for IT, Industries, MA & UD, Telangana