యాప్నగరం

మానససరోవర్ యాత్రకు దరఖాస్తు చేసుకోండి

మానససరోవరాన్ని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు అనుకుంటారు.

TNN 17 Mar 2016, 1:10 pm
పవిత్రమైన మానససరోవరాన్ని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు అనుకుంటారు. అక్కడికి వెళ్లడం అంత సులువైన ప్రక్రియ కాదు. నిర్ణయించిన సమయంలోనే, ముందస్తు అనుమతులతో వెళ్లాలి. ఈ ఏడాది ఆ పవిత్ర సరస్సును సందర్శించుకోవాలనుకునేవాళ్లు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు యాత్ర ఉంటుందని అధికారులు తెలిపారు. కేవలం 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారు మాత్రమే యాత్రకు అర్హులని తెలిపారు. ఉత్తరాఖండ్ లిపులేక్ పాస్ నుంచి 200 కి.మీ ట్రెక్కింగ్ మార్గం ద్వారా వెళితే ఒక్కో మనిషికి 1.60 లక్షలు ఖర్చువుతుది. అదే సిక్కింలోని నాతులా పాస్ నుంచి వెళితే రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంది.
Samayam Telugu online application for kailash mansarovar yatra 2016 starts
మానససరోవర్ యాత్రకు దరఖాస్తు చేసుకోండి


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.