ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించగలిగింది. మరోవైపు రైజింగ్ పుణె పరిస్థితి కూడా ఇలానే ఉంది. దీంతో బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
బెంగళూరు జట్టు
విరాట్ కోహ్లి, మన్దీప్ సింగ్, ఏబీ డివిలియర్స్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, పవన్ నేగి, బద్రి, మిల్నే, శ్రీనాథ్ అరవింద్, చాహల్
పుణె జట్టు
అజింక్య రహానె, రాహుల్ త్రిపాఠి, స్టీవ్‌స్మిత్, బెన్ స్టోక్స్, మనోజ్ తివారి, ధోని, డేనియల్, రాహుల్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, శర్ధూల్ ఠాకూర్, ఉనద్కత్