టీ రకాల్లో ఎక్కువ ధరకు అమ్ముడవుతున్న రకం హల్మరీ. రకరకాల తేయాకుల్లో వరుసగా నాల్గోసారి అధిక ధరకు అమ్ముడై రికార్డు సృష్టించింది. తన రికార్డును తానే బద్దలుకొట్టింది. కిలో రూ.501 పలికింది. లండన్‌కు చెందిన ప్రముఖ డిపార్ట్మెంటల్ స్టోర్ హర్రోడ్స్ దీనిని టాప్ టైర్ గిఫ్ట్ బాక్స్ జాబితాలో పెట్టింది. గత ఏడాది హల్మరీ తేయాకు కిలో.441 రూపాయలు పలికింది. ఇప్పుడు రూ.501 కి అమ్ముడై రికార్డు సృష్టించింది. కోల్‌కతా జరిగిన వేలంలో జె.థామస్&కో సంస్థ తేయాకును ఆ ధరకు కొనుగోలు చేసింది. ఈ హల్మరీ తేయాకు అస్సాంలో పండుతుంది.
ఆ తేయాకు ధర కిలో రూ.501
టీ రకాల్లో ఎక్కువ ధరకు అమ్ముడవుతున్న రకం హల్మరీ.
TNN 9 Jun 2016, 1:23 pm