యాప్నగరం

చనిపోయిన ఆ బౌద్ధ సన్యాసి ఇలా...

92 ఏళ్ల పియాన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం శవాన్ని ఆయన ఆలయంలోనే ఉంచి, ప్రార్థనలు చేస్తున్నారు.

TNN 24 Jan 2018, 9:06 pm
లుయంగ్ పోర్ పియాన్ అనే బౌద్ధమత ఆ సన్యాసి చనిపోయి దాదాపు రెండున్నర నెలలు అవుతుంది. దీంతో వందో రోజు ప్రార్థనల కోసం ఆయన భౌతిక కాయాన్ని శవపేటిక నుంచి బయటకు తీసిన ఆయన అనుచరులు ఆయన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆయన శరీరం ఎక్కడా పాడవకపోగా, ముఖంలో కదలికలు వచ్చి, నవ్వుతున్నట్లు కనిపించింది.
Samayam Telugu buddhist monk still smiling two months after his death
చనిపోయిన ఆ బౌద్ధ సన్యాసి ఇలా...


ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా షేరవ్వుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని కాంబోడియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 92 ఏళ్ల పియాన్ అనారోగ్యానికి గురవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అక్కడి సాంప్రదాయాల ప్రకారం శవాన్ని ఆయన ఆలయంలోనే ఉంచి, ప్రార్థనలు చేస్తున్నారు.

Photo Credits: Asia wire

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.