యాప్నగరం

దేశభక్తిని తట్టిలేపే తెలుగు గీతాలు!

ప్రతి భారత పౌరుడిలోనూ దేశభక్తి దాగి ఉంటుంది. కానీ అది కొన్ని సమయాల్లో మాత్రమే భయటపడుతుంది.

TNN 15 Aug 2017, 10:44 am
ప్రతి భారత పౌరుడిలోనూ దేశభక్తి దాగి ఉంటుంది. కానీ అది కొన్ని సమయాల్లో మాత్రమే భయటపడుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండా పట్టుకుని జైహింద్ అంటూ దేశభక్తిని చాటుకుంటాం. దేశంలోని యువతకు తమలోని దాగి ఉన్న దేశభక్తిని బయటపెట్టే తరుణమొచ్చింది. ప్రస్తుతం మనం 71వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. పిల్లల నుంచి పెద్దల వరకు.. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.
Samayam Telugu celebrate independence day with these telugu patriotic songs
దేశభక్తిని తట్టిలేపే తెలుగు గీతాలు!


సాధారణంగా ఆగస్టు 15న వాడవాడలా దేశభక్తి గీతాలు మారు మోగుతాయి. ఎందుకంటే ఆ గీతాలు మనలోని దేశభక్తిని తట్టి లేపుతాయి. అంతటి శక్తి ఉంది సంగీతానికి. అందుకనే తెలుగు దేశభక్తి గీతాల్లో కొన్నింటిని ఎంపిక చేసి మీకు అందిస్తున్నాం. ఈ గీతాలను ఇప్పటికే యూట్యూబ్‌లో కొన్ని లక్షల మంది విన్నారు.. వీక్షించారు. మరి మీరూ విని ఆనందించండి.













తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.