యాప్నగరం

ఫోటో స్టోరీ: ఏటీఎంల ముందు జన ప్రవాహం

దేశ వ్యాప్తంగా ఏటీఎమ్ ల దగ్గర జనం బారులు తీరారు.

TNN 11 Nov 2016, 1:18 pm
దేశ వ్యాప్తంగా ఏటీఎమ్ ల దగ్గర జనం బారులు తీరారు. రెండు రోజుల పాట ఏటీఎమ్ లు మూత పడడంతో తీవ్ర ఇబ్బందులకు గురైన జనాలు శుక్రవారం తెల్లవారుజాముకే ఏటీఎమ్ ల ముందు క్యూలు కట్టారు. నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కారు మంగళవారం రాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జేబులో ఉన్న పెద్ద నోట్లు చెల్లక చిల్లర చేతిలో లేక చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేడు ఏటీఎమ్ లు ఓపెన్ చేయడంతో కొంత మంది ఆఫీసులకి సెలవుపెట్టి మరీ వెళ్లి ఏటీఎమ్ ల ముందు, బ్యాంకుల ముందు నిల్చున్నారు. ఏటీఎమ్‌ల నుంచి కొత్త నోట్లు తీసుకోవడం, బ్యాంకుల్లో పాత నోట్లు మార్చుకోవడం ఇదే పనిమీద ఉన్నారు ఇప్పుడు భారత ప్రజలు.
Samayam Telugu currency ban long queues at atms in india
ఫోటో స్టోరీ: ఏటీఎంల ముందు జన ప్రవాహం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.