యాప్నగరం

​ఢాకా వీధుల్లో... నెత్తుటేరులు

బంగ్లాదేశ్లోని ఢాకాలో వీధులు, రహదారులు మంగళవారం రక్తపుటేరులను తలపించాయి.

TNN 14 Sep 2016, 9:53 am
బంగ్లాదేశ్లోని ఢాకాలో వీధులు, రహదారులు మంగళవారం రక్తపుటేరులను తలపించాయి. వీధుల్లో నీటి ప్రవాహాలు ఎరుపు రంగు పులుముకున్నాయి. మంగళవారం బంగ్లాదేశ్ లో బక్రీదు పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటి వారు మేకను దేవుడికి బలిచ్చారు. అసలే ఢాకాలో భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో రహదారులున్నీ జలమయం అయ్యాయి. అందరూ ఇళ్లముందే బలి ఇవ్వడంతో బలిచ్చిన జంతువు రక్తం కూడా ఆ నీటిలోనే కలిసి పోయింది. వేల సంఖ్యంలో జంతు బలులు అవ్వడంతో వాటి రక్తమంతా కలిసి రక్తపుటేరులుగా పారింది.
Samayam Telugu dhaka streets run in blood on eid
​ఢాకా వీధుల్లో... నెత్తుటేరులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.