యాప్నగరం

డ్యురెక్స్ కొత్త ఫ్లేవర్ కండోమ్స్ హల్ చల్

డ్యురెక్స్ కంపెనీ రీసెంట్ గా విడుదల చేసిన ఒక ఫ్లేవర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

TNN 6 Sep 2016, 5:24 am
మార్కెట్లో రోజుకొక బ్రాండ్ కండోమ్స్ వివిధ ఫ్లేవర్స్ లో వస్తూనే ఉంటాయి. అందులో పెద్ద వింత లేదు. అయితే డ్యురెక్స్ కంపెనీ రీసెంట్ గా విడుదల చేసిన ఒక ఫ్లేవర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కంపెనీ ఎగ్ ప్లాంట్ (వంకాయ,వంగ మొక్క) ఫ్లేవర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ ఫ్లేవర్ ను తీసుకురావడానికి కారణం కూడా చెప్పింది సదరు కంపెనీ. అదే సోషల్ మీడియాలో హాట్ టాఫిక్ అయింది. సెక్స్ ఎమోజిగా వంకాయను ఎక్కువ చెప్పుకుంటారని ఈ కంపెనీ చెప్పడం విశేషం. అందుకే తాము అందుకు సంబంధించిన ఫ్లేవర్ ను ప్రవేశపెట్టామన్నారు. కాగా ఇప్పటికే ఈ కంపెనీ యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీ, చాక్లెట్ పలు రకాల ఫ్లేవర్స్ గల కండోమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది.
Samayam Telugu durex just launched an eggplant flavoured condom
డ్యురెక్స్ కొత్త ఫ్లేవర్ కండోమ్స్ హల్ చల్

#BreakingNews: We're launching an exciting new savoury #condom range - Eggplant flavour! 🍆 #CondomEmoji pic.twitter.com/idA07EaiXC— Durex Global (@durex) September 5, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.