యాప్నగరం

నవాజ్ త్వరగా కోలుకోవాలన్న మోడీ

నవాజ్ త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.

TNN 28 May 2016, 1:20 pm
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. నవాజ్ షరీఫ్ లండన్లోని ఆసుపత్రిలో మంగళవారం నాడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోనున్నారు. ఈ నేపథ్యంలో మోడీ తన ట్విట్టరు ఖాతాలో నవాజ్ షరీఫ్ ఆరోగ్యం కోసం ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టరులో ట్వీట్ చేసారు.
Samayam Telugu modi about pak pm nawaz
నవాజ్ త్వరగా కోలుకోవాలన్న మోడీ

My best wishes to PM Nawaz Sharif Sahab for his open heart surgery on Tuesday. And for his speedy recovery & good health. @MaryamNSharif— Narendra Modi (@narendramodi) May 28, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.