యాప్నగరం

వైరల్ అయిన ధోనీ కూతురి ఫోటో

ధోని ముద్దుల కూతురు జివా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

TNN 10 Dec 2016, 3:04 pm
​భారత్ స్టార్ క్రికెటర్ ధోని ముద్దుల కూతురు జివా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ధోని సతీమణి సాక్షి ఈ ఫోటోని పోస్టు చేసింది. పొడవైన ఫ్రాక్ లో యువరాణిలా తయారైన జివా పాతకాలం నాటి ఫోన్ లో మాట్లాడుతున్నట్టు ఉంది ఆ ఫోటో. దానిని ధోనీ అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటో పెట్టిన 24 గంటల్లోనే 5 లక్షల మంది లైక్ లు కొట్టారు. ధోని భార్య సాక్షి తరుచూ తన కూతురి ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
Samayam Telugu ms dhoni daughter ziva photo goes viral
వైరల్ అయిన ధోనీ కూతురి ఫోటో


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.