యాప్నగరం

నగ్నంగా బయటకు వచ్చాక గది లాకైపోతే!

ఓ హోటల్‌లో ఓ వ్యక్తి ఎవరూ చూడటం లేదులే అనుకుని గది నుంచి నగ్నంగా బయటకు వచ్చాడు. అంతే, గది తలుపులు లాకైపోయాయి. ఆ తర్వాత ఏం చేశాడో ఈ వీడియోలో చూడండి.

TNN 22 Nov 2017, 4:06 pm
హోటల్‌లో ఓ వ్యక్తి తాను తిన్న ప్లేటు బయట పెడదామని బయటకు వచ్చాడు. అయితే, మామూలుగా దుస్తులతో వస్తే ఫర్వాలేదు. వంటి మీద నూలు పోగు లేకుండా బయటకు వచ్చేశాడు. ఎవరూ చూడటం లేదులే అనుకుని గది నుంచి రెండు అడుగులు ముందుకు వచ్చాడు. అంతే, అతడు ఉంటున్న గది తలుపులు లాకైపోయాయి. వంటిపై నూలు పోగు కూడా లేదు. ఇక తాళలు ఎలా ఉంటాయి. దీంతో, వేరే దారి లేక నగ్నంగానే రిసెప్షన్‌కు వెళ్లి డూప్లికేట్ తాళాలు తెచ్చకున్నాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమేరాల్లో రికార్డైంది. అతడినలా నగ్నంగా చూసి జనం ఎలా బెంబేలెత్తిపోయారో ఈ వీడియోలో చూడండి.
Samayam Telugu naked man gets locked outside his hotel room
నగ్నంగా బయటకు వచ్చాక గది లాకైపోతే!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.