యాప్నగరం

జాక్సన్ కూతురికి కోపమొచ్చింది

ప్రముఖ పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ చాలా కోపమొచ్చింది.

TNN 22 Jun 2016, 3:08 pm
ప్రముఖ పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ చాలా కోపమొచ్చింది. ఇటీవలే ఫాదర్స్ డే జరిగింది కదా. అందరూ తమ తమ తండ్రులకు శుభాకాంక్షలు చెబుతు సోషల్ మీడియాల హల్ చల్ చేశారు. పారిస్ మాత్రం ఒక్కపోస్టు చేయలేదు. మైకెల్ కి డైహార్డ్ ఫ్యాన్స్ అయిన కొంత మంది నెటిజన్లు పారిస్ ను విమర్శిస్తూ పోస్టు చేశారు. ఆ పోస్టులు చూసి 18ఏళ్ల పారిస్ కు చాలా కోపమొచ్చేసింది. ‘సెలవు దినమైన ఓ రోజున (ఫాదర్స్ డే) ఒకరిని వేధించాలని మీరు అనుకుంటే... అది చేయాల్సిన పని అవునా కాదా నిర్ణయించుకోండి. దురదృష్టం ఏంటంటే అందరికీ మొదట నెగెటివ్ విషయాలే కనిపిస్తాయి... ప్రచారం అవుతాయి..’ అని సమాధానం ఇచ్చింది.
Samayam Telugu paris jackson slams critics
జాక్సన్ కూతురికి కోపమొచ్చింది


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.