యాప్నగరం

ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు

కేరళలోని కోచిలో 'క్వీన్ ఆఫ్ ద్వయ-2018' పేరిట ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. బ్యూటీ కార్నివాల్ ఈవెంట్కు సంబంధించి.. ప్రిపరేషన్స్ కలర్ ఫుల్‌గా జరుగుతున్నాయి.

Samayam Telugu 16 Jun 2018, 9:45 pm
కేరళలోని కోచిలో 'క్వీన్ ఆఫ్ ద్వయ-2018' పేరిట ట్రాన్స్ జెండర్లకు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. బ్యూటీ కార్నివాల్ ఈవెంట్కు సంబంధించి.. ప్రిపరేషన్స్ కలర్ ఫుల్‌గా జరుగుతున్నాయి. జూన్ 18న జరగనున్న పోటీల్లో గెలుపు కోసం మోడల్స్ సన్నద్ధమవుతున్నారు. కేరళలోని ద్వయ ఆర్గనైజేషన్.. ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి కృషి చేస్తోంది. వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు అందాల పోటీలు నిర్వహిస్తోంది. పోటీల్లో భాగస్వాములం కావటం ట్రాన్స్‌జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Samayam Telugu transJenders


ఈ కార్యక్రమం కొచ్చిన్ అంర్జాతీయ విమానాశ్రయం సమీపాన ఉన్న సీఐఏఎల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగునుంది. ముఖ్య అతిథిగా మలయాళ అగ్ర నటుడు మమ్మూటీ హాజరుకానున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి సినీ తారలు జయసూర్య, నదియా, పద్మప్రియ, మమతా మోహన్‌దాస్, అమలాపాల్, లక్ష్మీ గోపాలస్వామి, రీమా కళింగల్ తదితరులు హాజరుకానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.