యాప్నగరం

Facebook: ఇవి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు!

మీరు, మీ Facebook... నిత్యం సురక్షితంగా ఉండాలని అనుకుంటే.. వెంటనే ఈ వివరాలను తొలగించండి లేదా గోప్యంగా ఉంచండి.

TNN 27 Jan 2017, 6:42 pm
నిత్యం Facebookలో ఉంటూ... కొత్త స్నేహాలు, గ్రూపులు, చాటింగులు... షేరింగులు, లైకింగులతో గడిపేస్తున్నారా? ఏం ఫర్వాలేదు. అయితే, మీ వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయడం, మీ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు FBలో పోస్టు చేసే అలవాటు ఉంటేనే ఇబ్బంది. హ్యాకర్లు, చీటర్లు... పొంచివున్న నేపథ్యంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచిది. తాను హాలీడే ట్రిప్‌లో ఉన్నానంటూ ఓ వ్యక్తి తమ ఫొటోలు FBలో పెట్టిన తర్వాతి రోజే అతడి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఫోన్ నంబర్ల నుంచి పుట్టిన రోజు తేదీల వరకు... ప్రతీదీ దుర్వినియోగం జరిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ ఆరు అంశాలను వెంటనే మీ FB నుంచి తొలగించండి.
Samayam Telugu remove these seven details from facebook
Facebook: ఇవి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.