యాప్నగరం

'స్మైలీజ్' డీజిల్ లోన్ స్కీమ్.. ఎక్కడో తెలుసా?

ఈ పథకం ద్వారా ముఖ్యంగా లారీలు, ట్రక్కులు, దూరప్రయాణాలు చేసే బస్సులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.

Samayam Telugu 15 Oct 2018, 3:54 pm
తమిళనాడులోని తిరుప్పూర్‌లో శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ 'స్మైలీజ్'పేరుతో డీజిల్‌ లోన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్ణీత పెట్రోలు బంకుల్లో రుణ ప్రాదిపదికన డీజిల్‌ను అందించనుంది. రూ.100 డీజిల్ కొనుగోలుపై రూ.1.50 వడ్డీ కింద వసూలు చేస్తుంది. రోజువారీగా వడ్డీని లెక్కిస్తారు. అంతేకాకుండా ప్రతి లీటరు డీజిల్ కొనుగోలుపై 85 పైసల అదనపు డీజిల్‌ను కూడా అందించనున్నారు.
Samayam Telugu loan1


తమిళనాడులోని అన్ని హెచ్‌పీ పెట్రోలు బంకుల్లో ఈ స్కీమ్ వర్తించనుంది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా లారీలు, ట్రక్కులు, దూరప్రయాణాలు చేసే బస్సులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.