యాప్నగరం

‘భారత్ బంద్’ పై నవ్వించే ట్వీట్లు

ప్రధాని మోడీ నలబాబుల తాట తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారు.

TNN 28 Nov 2016, 8:25 pm
ప్రధాని మోడీ నలబాబుల తాట తీసేందుకు పెద్ద నోట్లను రద్దు చేశారు. కొన్ని రోజులు ఇబ్బందులుంటాయని, సంస్కరణలు చేపట్టాలంటే ఆ ఇబ్బందులు తప్పవని. జనం ఏటీఎంల వద్ద క్యూలలో నిలబడినా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. ప్రజల్లో ఆగ్రహావేశాలు ఉన్న సంగతి నిజమే. దానికి క్యాష్ చేసుకునేందుకు మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కలిసి భారత్ బంద్ కు పిలుపిచ్చారు. అది కూడా సోమవారం. వీకెండ్ తరువాతి రోజైతే కచ్చితంగా మంచి స్పందన వస్తుందని ఆశించారు. కానీ వారు ఊహించినదంతా తారుమారైంది. పాఠశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా సహకరించినట్టు కనిపించలేదు. దాదాపు బంద్ ఫ్లాపయిందనే చెప్పుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ ముందుండి నడిపించిన ఈ బంద్ పై ట్విట్టర్లో సెటైర్లు భారీగా పడుతున్నాయి. అందులో కొన్ని మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. ఇదంతా కాసేపు నవ్వుకోవడానికి తప్ప... ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న భావన మాలో లేదు.
Samayam Telugu social humour oppostion wails as bharat bandh fails
‘భారత్ బంద్’ పై నవ్వించే ట్వీట్లు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.