యాప్నగరం

కేసీఆర్‌కు సైకతశిల్పి వినూత్న శుభాకాంక్షలు

సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టినరోజు సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.

Samayam Telugu 17 Feb 2017, 11:00 am
సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టినరోజు సందర్భంగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu sudarshan wishes kcr on his birthday with sand sculpture
కేసీఆర్‌కు సైకతశిల్పి వినూత్న శుభాకాంక్షలు


ఒడిషాలోని పూరీ బీచ్ లో కేసీఆర్ సైకితశిల్పం ఏర్పాటు చేసి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు.

‘‘బంగారు తెలంగాణ కార్యసాధకుడు...హ్యాపీ బర్త్ డే కేసీఆర్ సార్’’ అంటూ పట్నాయక్ సైకతశిల్పంపై రాశారు.

కేసీఆర్ కు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.