ఈ అరటి పండ్లలో ఏమున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మొన్నటి వరకు గుజరాత్ ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఈ పద్ధతి ఎంచుకున్నట్లుగా వైరల్ అయిన వీడియో ఇప్పుడు.. తమిళనాడులోని ఆర్కే నగర్లో ఇలా డబ్బులు పంచుతున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇవి బయటకు చూడటానికి అరటిపండ్లు లాగా కనిపిస్తాయి. కానీ.. తొక్క విప్పి చూస్తే డబ్బులే డబ్బులు. వాటిని ఎంత జాగ్రత్తగా అరటి పండ్లలో అమర్చారో ఈ వీడియోలో చూడండి.
వీడియో: అరటి పండ్లలో డబ్బులు రవాణా!
అరటిపండు చూడ సాధారణంగా ఉండు.. తొక్క తీసి చూడ డబ్బులుండు!
Samayam Telugu 21 Dec 2017, 4:56 pm