యాప్నగరం

వైరల్: పెళ్లి‌లో వధువరుల ‘దండ’యాత్ర!

పెళ్లిలోనే వధువరులు తమ ఆధిపత్యం చూపించాలనుకుంటే ఏం జరుగుతుందో ఈ వీడియోనే నిదర్శనం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ వీడియోను చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు.

TNN 12 May 2017, 12:50 pm
పెళ్లిలోనే వధువరులు తమ ఆధిపత్యం చూపించాలనుకుంటే ఏం జరుగుతుందో ఈ వీడియోనే నిదర్శనం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ వీడియోను చూస్తే తప్పకుండా నవ్వు ఆపుకోలేరు. దండలు మార్చుకోడానికి పోటీ పడ్డ వధువరులను చూసి.. పెళ్లికి వచ్చినవారు కాసేపు గందరగోళానికి గురయ్యారు.
Samayam Telugu viral video funny indian wedding
వైరల్: పెళ్లి‌లో వధువరుల ‘దండ’యాత్ర!


దండలు మార్చుకోవడంలో తామే ముందుండాలని అలా చేశారా? లేదా, ఎవరు ముందు దండ వేయాలో తెలియక తికమక పడ్డారా అనేది ఆ ఇద్దరికే తెలియాలి. అయితే, ఈ దండల మార్పిడి చూసిన పెద్దలు... వీళ్లు పెళ్లిలోనే ఇలా ఉన్నారంటే.. మున్ముందు కలిసి ఎలా సాగుతారో అంటూ చెవులు కొరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.