యాప్నగరం

ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తి

ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో అత్యధిక వయసు ఉన్న వ్యక్తి ఇజ్రాయిల్ లో ఉన్న ఇస్రాయెల్ క్రిస్టల్.

TNN 11 Mar 2016, 3:14 pm
ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో అత్యధిక వయసు ఉన్న వ్యక్తి ఇజ్రాయిల్ లో ఉన్న ఇస్రాయెల్ క్రిస్టల్. ఈయన వయసు 112 ఏళ్లు. 1903 సెప్టెంబరు 15న పోలాండ్ లో పుట్టారు. 1940లో రెండో ప్రపంచయుద్ధం నుంచి బతికి బయటపడిన వ్యక్తి ఈయన. ఆ యుద్ధ సమయంలో తన ఇద్దరు బిడ్డలని కోల్పోయాడు.
Samayam Telugu yisrael kristal named worlds oldest living man
ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తి


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.