యాప్నగరం

మదర్స్ డే: యువీ ఫొటో హృదయాన్ని కదిలిస్తోంది

మదర్స్ డే సందర్భంగా యువరాజ్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TNN 14 May 2017, 5:41 pm
మాతృదినోత్సవం సందర్బంగా యువరాజ్ తనదైన శైలిలో స్పందించాడు. అమ్మతో ఉన్న ఫొటోను రీట్వీట్ చేసిన యువీ.. అమ్మ బొమ్మను గీసి ఓ పాప అందులో నిద్రిస్తోన్న ఫొటోను ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఉంచాడు. తల్లి ప్రేమను పొందలేని ఓ చిన్నారి నేలపై అమ్మ బొమ్మను గీసి.. తల్లి ఒడిలో నిద్రిస్తున్నట్లుగా ఉన్న ఆ చిత్రాన్ని చూస్తే.. అమ్మ ప్రేమ కోసం ఆ చిన్నారి ఎంతలా తపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం ద్వారా తల్లి ప్రేమ గొప్పదనాన్ని యువీ చాటి చెప్పాడు.
Samayam Telugu yuvraj singh posted a heart touching pic on instagram
మదర్స్ డే: యువీ ఫొటో హృదయాన్ని కదిలిస్తోంది



  #happymothersday 👩‍👦😘 A post shared by Yuvraj Singh (@yuvisofficial) on May 13, 2017 at 11:32pm PDT

She's the real pillar of your strength! To all the beautiful mothers out there, a very happy Mother's Day! #HappyMothersDay ❤️ #MothersDay pic.twitter.com/NNfJoZoroy — YouWeNow (@YouWeNow) May 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.