యాప్నగరం

ఆస్ట్రేలియా హిట్టర్ సిక్స్.. బంతి మిస్

ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో కొంచెం టెక్నిక్ వినియోగించి బంతిని బ్యాట్‌‌కి మిడిల్ చేయగలిగితే.. అలవోకగా సిక్సర్లు వెళ్తుంటాయి.

TNN 18 Oct 2017, 7:23 pm
ఫాస్ట్ బౌలర్ బౌలింగ్‌లో కొంచెం టెక్నిక్ వినియోగించి బంతిని బ్యాట్‌‌కి మిడిల్ చేయగలిగితే.. అలవోకగా సిక్సర్లు వెళ్తుంటాయి. అలాంటిది హిట్టర్ పక్కాగా బంతిని ఊహించి హిట్ చేస్తే ఇదిగో ఇలానే కెమెరాకి కూడా కనబడకుండా బంతి వెళ్లిపోతుందేమో..? ఆస్ట్రేలియా ఫించ్ హిట్టర్ బెన్ కటింగ్ ఇటీవల కొట్టిన ఓ సిక్సర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Samayam Telugu ben cuttings 4 kilometre long six off james faulkner
ఆస్ట్రేలియా హిట్టర్ సిక్స్.. బంతి మిస్


దేశవాళీ టోర్నీలో భాగంగా జరిగిన వన్డే మ్యాచ్‌లో.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్కనర్ బౌలింగ్‌లో ఆ దేశానికే చెందిన బెన్‌ కటింగ్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ బాదాడు. కామెంటేటర్ ఉత్సాహవంతమైన మాటల్లో చెప్పాలంటే.. ఈ బంతి కనీసం నాలుగు కిలోమీటర్లు దూరంలో పడిందట. ఆఫ్ వికెట్‌కి దూరంగా విసిరిన బంతిని బెన్ కటింగ్ తనదైన శైలిలో ఎలా హిట్ చేశాడో చూడండి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.