యాప్నగరం

ఐసీసీ వరల్డ్ కప్ 2019: భారత షెడ్యూల్ ఇదే!

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ‘2019 ప్రపంచకప్’ టోర్నీ షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది.

Samayam Telugu 27 Apr 2018, 4:35 pm
ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ‘2019 ప్రపంచకప్’ టోర్నీ షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచకప్ జరగనుంది. భారత్ జట్టు తొలి మ్యాచ్‌ని జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. 2019లో ఐపీఎల్ సీజన్ మార్చి 29న మొదలై.. మే 19న ముగియనుంది. దీంతో.. 15 రోజుల విశ్రాంతి తర్వాత ప్రపంచకప్‌లో టీమిండియా ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.