యాప్నగరం

భారత్ పేస్ అటాక్‌పై స్పెషల్ వీడియో..!

భారత్ జట్టు యువ పేస్ బౌలర్లని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. కటక్ వేదికగా

TNN 19 Dec 2017, 7:47 pm
భారత్ జట్టు యువ పేస్ బౌలర్లని పరిచయం చేస్తూ స్పెషల్ వీడియోని బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. కటక్ వేదికగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌ బుధవారం రాత్రి జరగనున్న నేపథ్యంలో జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో యువ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ షిరాజ్, బసిల్ థంపీ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కి టీ20 జట్టు నుంచి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి తొలి పవర్‌ప్లే‌లో బంతిని పంచుకునే బౌలర్‌ ఈ ముగ్గురిలో ఒకరుకానున్నారు.
Samayam Telugu teamindia new pace attack
భారత్ పేస్ అటాక్‌పై స్పెషల్ వీడియో..!

Say hello to our new pace attack comprising @JUnadkat, Mohammed Siraj and Basil Thampi. #TeamIndia #INDvSL pic.twitter.com/6fgUlo9hSH — BCCI (@BCCI) December 19, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.