టీమిండియా క్రికెటర్లు గత కొంత కాలంగా ఫిట్నెస్ కోసం తెగ కష్టపడుతున్నారు. ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌లా నిలిచే విరాట్ కోహ్లి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక మిగతా ఆటగాళ్లు కూడా ఫిట్‌గా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటగాళ్లంతా కెప్టెన్ బాటలో నడుస్తున్నారు. భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ బుమ్రా శుక్రవారం ఓ ఫొటో దిగి సోషల్ మీడియాలో ఉంచగా.. కాసేపట్లోనే అది వైరల్‌గా మారింది.
అంకితభావం, నిరంతరం శ్రమించేతత్వంతో నిన్ను నువ్వు మెరుగుపర్చుకోవచ్చు. స్టే ఫిట్, రేజ్ ది బార్ అంటూ బుమ్రా తన సిక్స్ ప్యాక్ బాడీతో ఫొటోను ట్వీట్ చేశాడు. బుమ్రా ఫిజిక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. స్టే ఫిట్, కొత్త శిఖరాలను అధిరోహించు బుమ్రా అంటూ యార్కర్ల స్పెషలిస్ట్‌కు రిప్లయ్ ఇస్తున్నారు.
you have developed a very well physic, best of luck for your future. you are already the best limited over Bowler. — Anjali Sharma (@anjali12427) November 17, 2017
It takes dedication and hardwork to consistently improve yourself.💪💪#stayfit #RaiseTheBar pic.twitter.com/kHmOcwLut2 — Jasprit bumrah (@Jaspritbumrah93) November 17, 2017