బంగ్లాదేశ్‌తో దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా.. రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్ నాలుగు మ్యాచ్‌లాడి నాల్గింటిలోనూ ఓడిపోయి ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ నాలుగు విజయాలతో సెమీస్‌కి అర్హత సాధించగా.. రెండో బెర్తు కోసం దక్షిణాఫ్రికా ( మూడు విజయాలు, ఆరు పాయింట్లు), ఆస్ట్రేలియా రేసులో ఉన్నాయి. Bangladesh (Playing XI): Mohammad Naim, Liton Das(w), Soumya Sarkar, Mushfiqur Rahim, Mahmudullah(c), Afif Hossain, Shamim Hossain, Mahedi Hasan, Taskin Ahmed, Shoriful Islam, Mustafizur Rahman
Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Mitchell Marsh, Steven Smith, Glenn Maxwell, Marcus Stoinis, Matthew Wade(w), Pat Cummins, Mitchell Starc, Adam Zampa, Josh Hazlewood
Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Mitchell Marsh, Steven Smith, Glenn Maxwell, Marcus Stoinis, Matthew Wade(w), Pat Cummins, Mitchell Starc, Adam Zampa, Josh Hazlewood