యాప్నగరం

తెలుగు తేజం.. సింధూ పుట్టిన రోజు నేడు

రియో ఒలింపిక్స్‌లో భారత సత్తా చాటిన తెలుగింటి అమ్మాయి పీవీ సింధూ పుట్టిన రోజు నేడు. జులై 5, 1995లో

TNN 5 Jul 2017, 3:46 pm
రియో ఒలింపిక్స్‌లో భారత సత్తా చాటిన తెలుగింటి అమ్మాయి పీవీ సింధూ పుట్టిన రోజు నేడు. జులై 5, 1995లో హైదరాబాద్‌లో జన్మించిన సింధూ పదేళ్ల వయస్సు నుంచే జాతీయ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో కళ్లు చెదిరే విజయాలు సాధించింది. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలతో రాణించాలని కోరుతూ.. సింధూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుదామా!
Samayam Telugu happy birthday pv sindhu
తెలుగు తేజం.. సింధూ పుట్టిన రోజు నేడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.