ఐదవ ఏషియన్ బీచ్ గేమ్స్ - 2016లో భారత మహిళా కబడ్డీ జట్టు గోల్డ్ మెడల్ సాధించింది. వియత్నాంలో జరిగిన బీచ్ కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో థాయ్ లాండ్ పై భారత్ 41-31 తేడాతో గెలుపొందింది. మరోవైపు భారత పురుషుల కబడ్డీ జట్టు ఫైనల్ మ్యాచ్ లో పాక్ చేతిలో 28-30 పాయింట్ల తేడాతో ఓటమి చవిచూసింది. పురుషుల జట్టు ఓటమి పాలైనప్పటికీ చివరి వరకు పోరాట పటిమ కనబర్చడం విశేషం. ఏది ఏమైనప్పటికీ పురుషుల జట్టు సిల్వర్ మెడల్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2008, 2010లో జరిగిన ఏషియన్ బీచ్ గేమ్స్ లో భారత పురుషుల కబడ్డీ జట్టు వరుసగా బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.
India's women's Kabaddi team won the Gold Medal
India's women's Kabaddi team won the Gold Medal in Asian Beach games -2016. In the final match 48 - 40 win victory over India on Thailand
India's women's Kabaddi team won the Gold Medal
India's women's Kabaddi team won the Gold Medal in Asian Beach games -2016. In the final match 48 - 40 win victory over India on Thailand