యాప్నగరం

గుడ్‌విల్ అంబాసిడర్ పోస్ట్..ఐఓఎకు సచిన్ లేఖ

గుడ్‌విల్ అంబాసిడర్ గా తనను నియమించడం పట్ల క్రికెట్ లిజెండ్ మాస్టర్ బ్లాస్టర్ ఆనందం వ్యక్తం చేసారు.

TNN 3 May 2016, 7:54 pm
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రియో ఒలింపిక్స్ లో పాల్గొనే భారత జట్టు సౌహార్ధ్రక బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడం పట్ల క్రికెట్ లిజెండ్ మాస్టర్ బ్లాస్టర్ ఆనందం వ్యక్తం చేసారు. తనపై ఉంచిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రీడల అంబాసిడరుగా తొలుత సినీ హీరో సల్మాన్ ఖానును నియమించగా అది పెను వివాదమై కూర్చున్న సంగతి తెలిసిందే. క్రీడోత్సవాల్లో క్రీడాకారులను కాకుండా బయటివారిని ఎలా నియమిస్తారంటూ, నియమిస్తే తప్పేముందంటూ దేశంలోని క్రీడాకారులు ఇతర వర్గాల వారు రెండు బృందాలుగా విడిపోయారు. కాగా, తాజాగా భారత ఒలింపిక్ సంఘం సచిన్ పేరును ప్రతిపాదించి ఆయనను గుడ్‌విల్ అంబాసిడరుగా ఉండాలని కోరగా ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా తన భావాలను వ్యక్తీకరిస్తూ ఒక లేఖ రాసారు. ఆ లేఖ దిగువన ఇస్తున్నాం.
Samayam Telugu sachin accepts to be goodwill ambassador
గుడ్‌విల్ అంబాసిడర్ పోస్ట్..ఐఓఎకు సచిన్ లేఖ


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.