యాప్నగరం

వింబుల్డన్ నుంచి 'సాన్‌టినా' ఔట్, ఫైనల్‌కు విలియమ్స్

వింంబుల్డన్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడి ఓటమి పాలైంది. హంగెరీ, కజికిస్థాన్ జోడి బాబోస్- స్పెడోనా చేతిలో 6-2, 6-4 తేడాతో 'సాన్‌టినా' జోడి ఓటమి పాలైంది. మరోవైపు మహిళ సింగిల్స్ లో సెమీ ఫైనల్లో...

TNN 7 Jul 2016, 8:57 pm
వింంబుల్డన్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడి ఓటమి పాలైంది. హంగెరీ, కజికిస్థాన్ జోడి బాబోస్- స్పెడోనా చేతిలో 6-2, 6-4 తేడాతో 'సాన్‌టినా' జోడి ఓటమి పాలైంది. మరోవైపు మహిళ సింగిల్స్ లో సెమీ ఫైనల్లో గెలిచి సెరెనా విలియమ్స్ ఫైనల్స్ కు చేరింది. సెరెనా విలియమ్స్ వింబుల్డన్ ఫైనల్ కు చేరడం ఇది తొమ్మిదోసారి.
Samayam Telugu san tina out from wimbledon
వింబుల్డన్ నుంచి 'సాన్‌టినా' ఔట్, ఫైనల్‌కు విలియమ్స్


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.