యాప్నగరం

ప్రపంచ బ్యాడ్మింటన్: స్వర్ణమే లక్ష్యం!

ఒకప్పుడు భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో అర్హత సాధిండచమే గొప్ప అనే పరిస్థితి ఉండేది. అయితే, 2011 నుంచి పరిస్థితి మారిపోయింది. అదమం నుంచి ప్రథమం దిశగా అడుగులు వేస్తూ... ఫెవరెట్స్‌గా భారత్ బరిలో దిగుతోంది.

TNN 21 Aug 2017, 11:24 am
కప్పుడు భారత ఆటగాళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో అర్హత సాధిండచమే గొప్ప అనే పరిస్థితి ఉండేది. అయితే, 2011 నుంచి పరిస్థితి మారిపోయింది. అదమం నుంచి ప్రథమం దిశగా అడుగులు వేస్తూ... ఫెవరెట్స్‌గా భారత్ బరిలో దిగుతోంది. ‘స్వర్ణం’ సాధించాలనే స్వప్నం సాకారం చేసేందుకు మన ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
Samayam Telugu srikanth sindhu saina lead indias charge at world championships
ప్రపంచ బ్యాడ్మింటన్: స్వర్ణమే లక్ష్యం!


సోమవారం నుంచి గ్లాస్కోలో ప్రారంభమయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో ఈసారి 21 మంది భారత ఆటగాళ్లు పాల్గొంటున్నారు. పీవీ సింధూ, సైనా నెహ్వాల్, కిదంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ వంటి తెలుగు తేజాలు ఫెవరెట్స్‌గా బరిలో దిగుతున్నారు. మరి, ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దామా!!



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.