యాప్నగరం

గుజరాత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరిపించిన హైదరాబాద్

TNN 9 Apr 2017, 3:46 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరిపించిన హైదరాబాద్ ప్రస్తుతం జోష్‌లో ఉంది. మరోవైపు కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సురేశ్ రైనా సారథ్యంలోని గుజరాత్ లయన్స్ ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది.
Samayam Telugu srh vs gl 6th match ipl live score commentary
గుజరాత్‌పై ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్


హైదరాబాద్ తుది జట్టు

డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, హెన్రిక్యూస్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా, నమన్ ఓజా, బెన్ కటింగ్, బిపుల్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, ఆశిష్ నెహ్రా

గుజరాత్ లయన్స్ తుది జట్టు

జేసన్ రాయ్, మెక్‌కలమ్, సురేశ్ రైనా, అరోన్ ఫించ్, దినేశ్ కార్తీక్, డ్వేన్ స్మిత్, ప్రవీణ్ కుమార్, తేజాస్, ధవళ్ కులకర్ణి, కౌశిక్, బసిల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.