యాప్నగరం

అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్లపై రూ.10,000 డిస్కౌంట్!

హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. హానర్ 10 లైట్ ధర రూ.9,999గా, హానర్ ప్లే ధర రూ.13,999గా, హానర్ 9 లైట్ ధర రూ.9,999గా ఉంది.

Samayam Telugu 19 Jun 2019, 3:48 pm

ప్రధానాంశాలు:

  • హానర్ డేస్ సేల్ నిర్వహిస్తున్న అమెజాన్
  • ఇది జూన్ 21 వరకు అందుబాటులో
  • ఏకంగా రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu honor days
మీరు హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రియులా? అయితే మీకు గుడ్ న్యూస్. దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా హానర్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హానర్ ఫోన్లపై ఏకంగా రూ.10,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
హానర్ డేస్ సేల్ అమెజాన్‌లో జూన్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు రూ.1,500 వరకు తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు.

హానర్ 8సీ ఫోన్ (4 జీబీ ర్యామ్+32 జీబీ మెమరీ) ధర రూ.8,999గా ఉంది. దీని అసలు ధర రూ.12,999. హానర్ 8ఎక్స్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమౌతోంది.

హానర్ 9ఎన్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.8,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. హానర్ 10 లైట్ ధర రూ.9,999గా, హానర్ ప్లే ధర రూ.13,999గా, హానర్ 9 లైట్ ధర రూ.9,999గా ఉంది.

అలాగే హనర్ వ్యూ20 ధర రూ.32,999 నుంచి ప్రారంభమౌతోంది. దీని అసలు ధర రూ.42,999. ఎంపిక చేసిన ఫోన్లపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.