ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(మార్చి 21వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి శాంసంగ్ స్మార్ట్ టీవీ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
మొదటి ప్రశ్న: Honda Motorcycle and Scooter India has completed 20 years in India. Which was their model which hit the Indian market in 2001?
సమాధానం: Activa రెండో ప్రశ్న: Which of these actors was given the Critics Choice award at the Dadasaheb Phalke International Film Festival Awards 2021?
సమాధానం: Sushant Singh Rajput
మూడో ప్రశ్న: Which tennis grand slam is played on this surface?
సమాధానం: The French Open
నాలుగో ప్రశ్న: What is this musical instrument called?
సమాధానం: Banjo
ఐదో ప్రశ్న: What is the official name of this tower located in London?
సమాధానం: Elizabeth Tower
ఇంతకు ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు దాన్ని 24 గంటల పాటూ అందుబాటులోనే ఉండే విధంగా మార్చారు. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి సమాధానాలు ఇవ్వాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.
మొదటి ప్రశ్న: Honda Motorcycle and Scooter India has completed 20 years in India. Which was their model which hit the Indian market in 2001?
సమాధానం: Activa