యాప్నగరం

Amazon Quiz: రూ.10 వేలు గెలిచే అవకాశం.. ఈ సమాధానాలు చెప్తే చాలు!

ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ తన యాప్ లో రోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో నేడు(జనవరి 6వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.10 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

Samayam Telugu 6 Jan 2021, 10:15 am
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జనవరి 6వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.10 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Samayam Telugu Amazon

ఎంఐ 10ఐని లాంచ్ చేసిన షియోమీ.. 108MP కెమెరా, 5జీ వంటి ఫీచర్లు... ధర ఎంతంటే?
మొదటి ప్రశ్న: Aadi Mahotsav is an annual national festival celebrating what in India?
సమాధానం: Tribes of India

రెండో ప్రశ్న: Operation Gideon was a failed attempt made by military company Silvercorp USA to remove the President of which of these countries?
సమాధానం: Venezuela

మూడో ప్రశ్న: Regarded as the longest-running disease awareness initiative of its kind, what day is celebrated every year on December 1?
సమాధానం: World AIDS Day

నాలుగో ప్రశ్న: Who is the ‘Jump man’ in these famous shoes?
సమాధానం: Michael Jordan

ఐదో ప్రశ్న: Name this plant-based dye associated with positive spirits and good luck in Indian culture.Henna
సమాధానం: Henna
శాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ వచ్చేసింది.. తక్కువ ధరలోనే సూపర్ ఫీచర్లు!
కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఇవాళే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.