Amazon Quiz: ఈ సమాధానాలు చెప్తే చాలు.. రూ.15 వేలు గెలిచే అవకాశం!
అమెజాన్ ప్రతిరోజూ తన యాప్ లో ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో నేడు(నవంబర్ 30వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.15,000 నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Samayam Telugu 30 Nov 2020, 10:42 am
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(నవంబర్ 30వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.15,000 నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: రూ.18 వేలలోపే 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ వంటి ఫీచర్లు.. మూడు ఫోన్లు లాంచ్ చేసిన షియోమీ!
మొదటి ప్రశ్న: India’s first roll-on roll-off passenger ferry (Ro Pax) service was launched between Hazira and Ghogha in which state?
సమాధానం: Gujarat
రెండో ప్రశ్న: Whose record of becoming the year end World No. 1 for six years, did Novak Djokovic equal in 2020?
సమాధానం: Pete Sampras
మూడో ప్రశ్న: King Rama X is the reigning monarch of which country?
సమాధానం: Thailand
నాలుగో ప్రశ్న: Which of these royal titles features in a popular item sold by this company in India?
సమాధానం: Maharaja
ఐదో ప్రశ్న: Which company gets its name from this great scientist?
సమాధానం: Tesla
Also Read: Ind Vs Aus Live: హాట్‌స్టార్‌లో రావట్లేదు.. ఇలా చేస్తే ఉచితంగా ఆన్ లైన్లో చూడవచ్చు!
కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఇవాళే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.