ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(డిసెంబర్ 2వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.25,000 విలువైన నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: ఈ నెలలోనే జియో 4జీ స్మార్ట్ ఫోన్? వివో భాగస్వామ్యంతో!
మొదటి ప్రశ్న: A Promised Land’ is a recent memoir released by which famous personality?
సమాధానం: Barack Obama
రెండో ప్రశ్న: India’s longest single-lane motorable suspension bridge was recently opened in which state?
సమాధానం: Uttarakhand
మూడో ప్రశ్న: Tigray Region, which is in the news due to an ongoing armed conflict, is the northernmost region of which African country?
సమాధానం: Ethiopia
నాలుగో ప్రశ్న: This is the model of a vehicle that landed where?
సమాధానం: On the Moon
ఐదో ప్రశ్న: Identify the musical instrument from this picture.
సమాధానం: Piano
Also Read: రియల్ మీ ఏస్ వచ్చేస్తోంది! 20 నిమిషాల్లోనే పూర్తి చార్జ్! లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఇవాళే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.