ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(నవంబర్ 11వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.25 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: నోకియా 8000 4జీ వచ్చేస్తుంది.. స్పెసిఫికేషన్లు కూడా లీక్! డిజైన్‌లో మార్పులు!
మొదటి ప్రశ్న: Who became the first batsman to cross 500 runs in the 2020 IPL?
సమాధానం: Kl rahul
రెండో ప్రశ్న: Which technology giant helped set up the NITI Aayog Frontier Technologies Cloud Innovation Center?
సమాధానం: Amazon
మూడో ప్రశ్న: Which of these upcoming movies is a remake of the Telugu film Bhaagamathie?
సమాధానం: Durgavati
నాలుగో ప్రశ్న: This is a fishing cat. It is the state animal of which Indian state?
సమాధానం: West Bengal
ఐదో ప్రశ్న: What is the chef’s hat called?
సమాధానం: Toque
Also Read: గుడ్ న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ.25 వేలు తగ్గింపు!
అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను కూడా ఈరోజే ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.