పోకో ఎక్స్3 జీటీ మలేషియా, వియత్నాంల్లో లాంచ్ అయింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ అయిన పోకో ఎక్స్3కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ముందువైపు పంచ్ హోల్ కటౌట్ కెమెరా కూడా ఇందులో ఉన్నాయి. పోకో ఎక్స్3 జీటీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 మలేషియా రింగెట్లుగా(సుమారు రూ.22,800) ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 మలేషియా రింగెట్లుగా(సుమారు రూ.28,000) నిర్ణయించారు. క్లౌడ్ వైట్, స్టార్‌గేజ్ బ్లాక్, వేవ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
పోకో ఎక్స్3 జీటీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.
8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. జేబీఎల్ ఆడియో స్పీకర్లను ఇందులో అందించారు. దీని బరువు 193 గ్రాములుగా ఉంది.