Amazon Quiz: అమెజాన్ అందించే బహుమతి గెలవచ్చు.. ఈ సమాధానాలు చెప్తే చాలు!
ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ తన యాప్ లో రోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో నేడు(జనవరి 12వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Samayam Telugu 12 Jan 2021, 10:36 am
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జనవరి 12వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి ఫిలిప్స్ ఇండక్షన్ కుక్ టాప్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
మొదటి ప్రశ్న: December 2020, Google announced the shutting down of which 3D-object creation and library platform?
సమాధానం: Google Poly
రెండో ప్రశ్న: Which country will host the Asia Cup cricket tournament in 2021?
సమాధానం: Sri Lanka
మూడో ప్రశ్న: Which international organisation recently published the ‘Global Wage Report’?
సమాధానం: ILO
నాలుగో ప్రశ్న: Name this character from the popular children’s television show ‘Sesame Street’?
సమాధానం: Elmo
ఐదో ప్రశ్న: By looking at this picture, name the holiday associated with this vegetable.
సమాధానం: Halloween
కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.