ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జనవరి 15వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.25 వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
మొదటి ప్రశ్న: Koilwar Bridge, officially Abdul Bari Bridge, was recently opened to the public in which Indian state?
సమాధానం : Bihar
రెండో ప్రశ్న: Under Project Loon, Google aims to provide high-speed internet connectivity in “remote and rural areas” using what?
సమాధానం : Helium-filled balloons
మూడో ప్రశ్న: Which country announced mission Beresheet 2, intended to land a spacecraft on the Moon in 2024?
సమాధానం : Israel
నాలుగో ప్రశ్న: Name this dish, a favourite of Nehru, Khrushchev and Zulfiqar Ali Bhutto
సమాధానం : Butter Chicken
ఐదో ప్రశ్న: Name of this dinosaur comes from two Greek words meaning what
సమాధానం : Tyrant lizard
కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.