యాప్నగరం

Amazon Quiz: ఈ సమాధానాలు చెప్తే చాలు.. అమెజాన్ అందించే బహుమతి గెలవచ్చు!

ఆన్ లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ తన యాప్ లో రోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో నేడు(జనవరి 16వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.ఐదు వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.

Samayam Telugu 16 Jan 2021, 10:20 am
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్‌లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జనవరి 16వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.ఐదు వేల నగదు అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
Samayam Telugu Amazon

గెలాక్సీ ఎస్21 ఫోన్లు వచ్చేశాయ్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు.. ధర ఎంతంటే?
మొదటి ప్రశ్న: Bhubaneswar and Rourkela are two cities chosen to host the 2023 Men’s World Cup of which sport?
సమాధానం: Field Hockey

రెండో ప్రశ్న: Chuck Yeager, a World War ll fighter ace who recently passed away, became the first person to do what on October 14, 1947?
సమాధానం: Fly faster than the speed of sound

మూడో ప్రశ్న: A royal bengal tiger was spotted above the unusual 3,000 m altitude in which country for the first time?
సమాధానం: Nepal

నాలుగో ప్రశ్న: Who ‘discovered’ this fruit in Guadeloupe in 1493?
సమాధానం: Columbus

ఐదో ప్రశ్న: The picture shows someone picking out a book on a person of which nationality?
సమాధానం: German

కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను కచ్చితంగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.