యాప్నగరం

రూ.6,200 విలువైన బహుమతి గెలవాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తే చాలు!

అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఆ క్విజ్ లో ఈరోజు ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఇవే.. వీటికి సమాధానాలు చెప్తే రూ.6,200 విలువైన క్యాసియో 61 కీబోర్డు గెలుచుకునే అవకాశం మీ సొంతం అవుతుంది.

Samayam Telugu 3 Jan 2020, 8:27 am
అమెజాన్ తన యాప్ లో ప్రతిరోజూ రోజూ ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. అందులో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పినవారిలో కొంతమందిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తూ ఉంటుంది. నేటి(జనవరి 3) అమెజాన్ యాప్ క్విజ్ లో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.6,200 విలువైన క్యాసియో 61 కీబోర్డు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్విజ్ లో అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇవే!
Samayam Telugu Amazon


Also Read: మూడు నెలల రీచార్జ్ కు నో అంటున్న Prepaid యూజర్లు.. ఎందుకో తెలుసా?

మొదటి ప్రశ్న: Eight year old Ryan Kaji earned around $26 million in 2019. What is the source of his income?
సమాధానం: Reviewing toys on YouTube

రెండో ప్రశ్న: The 2006 film, The Namesake, starring Tabu and Irfan Khan is based on a novel of the same name. Who is the author of that novel?
సమాధానం: Jhumpa Lahiri

మూడో ప్రశ్న: UK's richest woman Denise Coates is the co-CEO of which organisation? (Hint: It's a safe bet that her wealth will keep rising every year!)
సమాధానం: Bet365

నాలుగో ప్రశ్న: Sunny, who has starred in movies such as Gold and the upcoming Bhangra Paa Le is the brother of which Bollywood star?
సమాధానం: Vicky Kaushal

ఐదో ప్రశ్న: December 23rd is observed as Kisan Diwas every year on the occasion of which former Indian Prime Minister's birthday?
సమాధానం: Chaudhary Charan Singh

Also Read: రూ.399కే ఫోన్.. రూ.50తో రీచార్జ్.. Jio మళ్లీ మాయ చేయనుందా?

వీటికి సమాధానం చెప్పే అవకాశం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను 2020 జనవరి 30న ప్రకటిస్తారు. ఈ క్విజ్ లో పాల్గొనే అవకాశం యాప్ లోనే ఉంటుంది కాబట్టి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి విజేతలుగా నిలిచే అవకాశాన్ని పొందండి.

Also Read: Airtel 279 Plan: రూ.279 రీచార్జ్ తో రూ.4 లక్షల ఇన్సూరెన్స్.. రెండు ప్లాన్లను తెచ్చిన Airtel!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.