యాప్నగరం

తెలంగాణలో 858కి చేరిన కరోనా కేసులు.. 21 మంది మృతి: కేసీఆర్

Telangana covid 19 cases: ఇప్పటి వరకూ కరోనా సోకడం వల్ల 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 858 కరోనా కేసులు నమోదైనట్లుగా వెల్లడించారు.

Samayam Telugu 19 Apr 2020, 9:07 pm
తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మాది ప్రతాపం కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే తెలంగాణలో 18 కొత్త కరోనా కేసులు నమోదైనట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ కరోనా సోకడం వల్ల 21 మంది చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 858 కరోనా కేసులు నమోదైనట్లుగా వెల్లడించారు.
Samayam Telugu kcr on corona.


Also Read: undefined

అయితే, ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 8 రోజులకోసారి కరోనా పాజిటివ్‌ల సంఖ్య డబుల్ అవుతోందని చెప్పారు. కానీ తెలంగాణలో 10 రోజులే అని వివరించారు. దేశ వ్యాప్తంగా ఇతర చోట్ల డెత్ రేట్ 3.22 శాతంగా ఉంటే తెలంగాణలో 2.44 శాతం మాత్రమే ఉన్నామని వివరించారు. ప్రతి మిలియన్ మందిలో దేశ వ్యాప్తంగా 254 మందిని పరీక్షలు జరుపుతుండగా, తెలంగాణలో 375 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నట్లుగా వివరించారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.