యాప్నగరం

రైల్వే టికెట్ బుక్ చేయాలా.. ఈ స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్లు ఓపెన్

Indian Railway: మే 22 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 73 స్టేషన్లలో కింది రిజర్వేషన్ కౌంటర్లు తెరుస్తారని రైల్వే ప్రకటించింది. అయితే, ఈ కౌంటర్ల వద్ద టికెట్లు బుక్ చేసుకోవడానికి క్యూలో నిలబడ్డప్పుడు సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Samayam Telugu 22 May 2020, 12:01 am
జూన్ 1 నుంచి నడుపుతున్న రైళ్లకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించడానికి రెగ్యులర్ బుకింగ్ కౌంటర్లను కూడా తెరవాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులందరికీ దశలవారీగా అన్ని ప్రధాన స్టేషన్లలో రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లను తెరవనుంది. మే 22 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 73 స్టేషన్లలో కింది రిజర్వేషన్ కౌంటర్లు తెరుస్తారని రైల్వే ప్రకటించింది. అయితే, ఈ కౌంటర్ల వద్ద టికెట్లు బుక్ చేసుకోవడానికి క్యూలో నిలబడ్డప్పుడు సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
reservation counters


తెలంగాణ (మొత్తం 19 స్టేషన్లు):
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్, తాండూర్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ, కామారెడ్డి, నిజామాబాద్, రామన్నపూర్, రామన్నపేట్.

ఆంధ్రప్రదేశ్ (మొత్తం 43 స్టేషన్లు):
విజయవాడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట, పిడుగురాళ్ల, నంబూరు, మంగళగిరి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కృష్ణ కాలువ, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తాడేపల్లిగూడెం, నారాపూర్ కొండపల్లి, చిత్తూరు, కోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, రాజంపేట, నందలూరు, కడప, కమలాపురం, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కొండాపురం, తాడిపత్రి, గూటీ, గుంటకల్, అదోని, మంత్రాలయం రోడ్.

మహారాష్ట్ర (మొత్తం 06 స్టేషన్లు):
నాందేడ్, పూర్ణ, పర్భని, సేలు, జల్నా, ఔరంగాబాద్

కర్ణాటక (మొత్తం 05 స్టేషన్లు):
సెడమ్, రాయచూర్, సైదాపూర్, నల్వార్, యాద్గిర్

Also Read: undefined

Also Read: అమెరికాలో హైదరాబాదీ అల్‌ఖైదా ఉగ్రవాది రిలీజ్.. నిఘా వర్గాలు అప్రమత్తం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.